
ప్రతి తల్లి తండ్రులు ఒక సారి చదివి మీ పిల్లలకోసం ఆచరించాల్సిన అతి ముఖ్యమయిన విషయాలు .
Updated : 21-12-2023 రచయిత : ఇ .పవన్ కుమార్ ( Founder- plus100years.com ) & www.plus100years.com 1. ఏది నిజం/అబద్ధం అని మీ పిల్లలకు చెప్పండి? వాళ్ళ వయస్సుకు సంబంధించి నిజం ఏంటి అబద్దం ఏంటి చెప్పండి . 2. చదువుతో పటు జ్ఞానం వచ్చినప్పుడే ఆ చదువు కు సార్థకత లేదంటే పిల్లలు చదువుకున్నమూర్ఖులు తయారవుతారు. 3. దశావతారానికి జీవ పరిణామానికి గల సంబంధం ఏమిటో మీ పిల్లలకు చెప్పండి? దశావతారాలకు సంబందించిన…