Image

 

మనం తరచుగా వినె మాట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నావా !!

అసలు ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం ...

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ని ముఖ్యంగా హార్ట్ కు సంబంధినచిన ఆరోగ్య సమస్యలను గుర్తించడం కోసం
 డాక్టర్స్ చేయించమంటారు  .

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వల్ల  కొలెస్ట్రాల్ కు సంబందించిన సమాచారాన్ని తెలుసుకుంటాము ,

 

అవి :
 

  • HDL C - హై డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్   " మంచి కొలెస్ట్రాల్ "
  • LDL C - లో  డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ " చెడు కొలెస్ట్రాల్ "
  • LDL / HDL కు సంబందించిన సమాచారం (అనగా ఎంత ఉంది )
  • ట్రైగ్లిసెరైడ్స్
  • VLDL C - వెరీ లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్


మొత్తం కొలెస్ట్రాల్ యొక్క సమాచారం ఈ యొక్క టెస్ట్ వల్ల తెలుస్తుంది

కొలెస్ట్రాల్ అనేది మన శరీరం లో ఉండే ఒక రకమయిన క్రొవ్వు పదార్థం , మంచి క్రొవ్వు లు మంచి చేస్తాయి అలాగే చెడు కొవ్వులు చెడు చేస్తాయి .

చెడు క్రొవ్వు ఎక్కువగా ఉంటె మన హృదయినికి రక్తాన్ని
చేరవేసే  సామర్థ్యము హృదయానికి సంబందించిన రక్త నాళాలకు తగ్గుతుంది ,దీని వలన హార్ట్ ఎటాక్ / గుండె పోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి .

అందుకే గుండె పోటు ను ముందుగ నివారించడానికి మరియు గుండె అరోగ్యాన్ని కాపాడటానికి మన డాక్టర్స్ ఈ లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ని చేయించమంటారు .

ఈ టెస్ట్  మిగతా అవయవాలను కాపాడు కోవటానికి కూడా   ఉపయోగ పడుతుంది .


ఎవరు దీనిని చేయించు కోవాలి :

  • డాక్టర్ సలహా ప్రకారం
  • పొగ త్రాగే అలవాటు ఉన్నవాళ్లు
  • శారీరక శ్రమ లేని  వాళ్ళు
  • మధుమేహం & హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు
  • కుటుంబం లో ఎవరికయినా హార్ట్ కు సంబందించిన సమస్యలు ఉన్నవాళ్లు
  • ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు
  • ఎక్కువ బరువుతో బాధ పడేవాళ్ళు
  • ఎక్కువగా బయట తిండి తినే వాళ్ళు


ఈ టెస్ట్ ను చేయించు కునే ముందు 12 గంటలు లేదా 14 గంటల ముందు ఏలాంటి  ఆహారం మరియు ద్రవ పదార్థాలు తీసుకోరాదు .
నీళ్లు త్రాగవచ్చు  కానీ మరి అంతగా కాదు '
టీ , కాఫీ మరియు ఇతర పానీయాలు త్రాగరాదు .

ఈ టెస్ట్ చేయించు కోవాలంటే ఇక్కడి సంప్రదించండి మరియు పొందండి ఎక్కువ తగ్గింపు , మీ ఇంటి వద్దనే టెస్ట్ చేయించుకునే సౌకర్యం

https://www.plus100years.com/thyrocare-packages

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home