మధుమేహం వచ్చిందని మొదట్లో ఎలా కనుక్కోగలం? ఏ లక్షణాలు కనిపించినప్పుడు పరీక్ష చేయించుకోవాలి?

మధుమేహం వచ్చిందని మొదట్లో ఎలా కనుక్కోగలం? ఏ లక్షణాలు కనిపించినప్పుడు పరీక్ష చేయించుకోవాలి?


మధుమేహం ప్రతి వ్యక్తికి ఈ పదం పరిచయమే , మన ఇంట్లో దాదాపుగా ఎవరో ఒకరు దీనిని కలిగి ఉన్నవారే.

మధుమేహం అంటే ఏమిటి ?

మధుమేహం (చక్కర వ్యాధి ) అనేది రక్తం లో అధిక గ్లూకోజ్ స్థాయి కలిగి ఉండటం వల్ల వచ్చే ఒక రకమయిన రుగ్మత.


మధుమేహం వచ్చిందని లేదా వచ్చే అవకాశం ఉంది అని  ఈ క్రింది కొన్ని లక్షణాల వల్ల తెలుసుకోవచ్చు :

 • తరచుగా మూత్రానికి వెళ్లి రావడం
 • అలసటగా అనిపించడం
 • దాహంగా అనిపించడం
 • కాళ్ళు చేతులలో జలదరింపు ,తిమ్మిర్లు మరియు నొప్పులు
 • తరచుగా ఆకలిగా అనిపించడం
 • మసకగా కనిపించడం
 • పుండ్లు , గాయాలు త్వరగా తగ్గక పోవడం
 • మెడ మీద మరియు  బాహు మూలలలో నల్లని మచ్చలు
 • అంగస్తంభన సమస్యలు
 • దురద మరియు జనన అవయవాల దగ్గర ఇన్ఫెక్షన్స్  
 • బరువు తగ్గడం
 • నోరు తడి ఆరిపోవడం

ఈ యొక్క లక్షణాలు కనపడితే మీ డాక్టర్ ని సంప్రదించి సలహాలు తీసుకోండి  

అతను మీకు తగిన వైద్య పరీక్షలు చేసి మధుమేహం ఉందా లేదా అని నిర్ణయిస్తాడు

మీ యొక్క సూచనలు సలహాలు ఇక్కడ రాయండి

ఆరోగ్యాన్ని కాపాడుకోండి - సంతోషంగా ఉండండి

0 Comments

Leave Your Comment

Submit

Book an Appointment :

Fill Out this Form for Instant Appointment.

Your information will never be shared with any thirdparty.

Order Your Personalized Diet Plan Now

Fill this form to get instant information about Diet Plans.

Your information will never be shared with any thirdparty.

20,000 +

Doctor's appointments completed

3000 +

Health Packages Delivered

2000 +

Second medical opinions

4000 +

Custom Diet Plans Delivered -Online

This website is an informational purpose only, contact a physician or specialist doctor for your health problem.