Vishnu Sahasranamam Chanting Benefits In Telugu

Vishnu Sahasranamam Chanting Benefits In Telugu-విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అద్భుత ప్రయోజనాలు

రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ   శ్రీ  విష్ణు సహస్రనామం లోని 1000 నామాలు చాలా శక్తివంతమైనవి, ముఖ్యంగా ఈ కలియుగంలో,  మన దైనందిన జీవితంలో వచ్చే ఏవైనా ఇబ్బందులను తట్టుకునే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇస్తాయి. విష్ణు సహస్రనామం == అనగా భగవాన్ విష్ణువుకి సంబందించిన 1000 నామాలు (పేర్లు). మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చాలా కలత చెందాడు మరియు అసంతృప్తి చెందాడు. గొప్ప వాడయిన భీష్మ పితామహుడు తన…

Read More
Nirvana Shatakam Lyrics Telugu

Nirvana Shatakam Lyrics In Telugu ( నిర్వాణ శతకం )

నిర్వాణ శతకం జగద్గురువు ఆది శంకరాచార్యులు రాసిన నిర్వాణ శతకం శివుడు ఆయన తత్వాన్ని గురించి వివరించింది . చిదానందరూపాన్ని గురించి వివరించింది . నిర్వాణ శతకం మన మనస్సు దాని పరిధి గురించి చెప్పింది , ఈ శతకాన్ని చదివి ఆనందమయిన అనుభూతిని పొందండి . మీ కోసం ఇక్కడ తెలుగు లో నిర్వాణ శతకం Nirvana Shatakam Lyrics In Telugu 1. మనో బుధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రం న జిహ్వ…

Read More
Sankata Nasana Ganesha Stotram In Telugu

సంకట హర గణేశ స్తోత్రం – sankata nasana ganesha stotram in telugu

శ్రీ గణేష స్తోత్రం లేదా సంకట నాశన గణపతి స్తోత్రం గణేశుడికి అత్యంత ప్రభావవంతమైన ప్రార్థనలలో ఒకటి. గణేశ స్తోత్రం నారద పురాణం నుండి తీసుకోబడింది. మీరు sankata nasana ganesha stotram in telugu చదువుతున్నారు ఇది అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. సంకట నాశన గణపతి స్తోత్రాన్ని రోజూ పఠించడం వల్ల మనిషి అన్ని రకాల ఆటంకాల నుండి విముక్తుడవుతాడు మరియు అన్ని దుఃఖాలను అధిగమిస్తాడు . హిందీలో సంకట్ అంటే సమస్య మరియు…

Read More
Ghora Kashtodharana Stotram In Telugu.

శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచిత : ఘోర కష్టోద్దారణ స్తోత్రం అర్థం తో సహితముగా

గురు దత్తాత్త్రేయ స్వామి అనుగ్రహం కోసం , సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం అయిన గురు వాసుదేవానంద సరస్వతి స్వామి ( టెంబే స్వామి ) రాసిన ఘోరకష్టోద్దారణ స్తోత్రం . దీనిని ప్రతి రోజు శ్రద్ధ గా చదివి ఆ దత్తాత్త్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం .. జై గురు దేవ దత్త – దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ Learn Ghora Kashtodharana Stotram in Telugu.   శ్రీపాద  శ్రీవల్లభ  త్వం …

Read More
Hanuman Chalisa Telugu Lyrics

Hanuman Chalisa Telugu Lyrics

Read Hanuman Chalisa Telugu Lyrics తులసీదాసకృత హనుమాన్ చాలీసా ప్రార్థన : అతులిత  బలధామమ్  స్వర్ణశాలిభదేహం  దనుజవనకృశానుం  జ్ఞానినామగ్రగణ్యం సకల  గుణనిధానం  వానరాణా  మధీశమ్ రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృత  వారాశిం  మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజమ్ యత్ర  యత్ర  రఘనాధ  కీర్తనం  తత్ర  తత్ర  కృతమస్తకాంజలిమ్ బాష్పవారి  పరిపూర్ణలోచనం  మారుతిమ్  నమత  రాక్షసాంతకమ్ శ్రీరామ  భక్తాయ  హనుమతే  నమః దోహా.: శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి…

Read More
Nitya Parayana Slokas In Telugu

8 నిత్యం పఠించాల్సిన మంత్రాలు మరియు వాటి ప్రాముఖ్యత

మన హిందూ సనాతన సాంప్రదాయం లో  మనకు మన ఋషులు మునులు మన దైవాలకు సంబంధించి ఎన్నో మంత్రాలను అందించారు . ప్రతి దేవత మంత్రం లో ఒక అపారమయిన శక్తి దాగి ఉంటుంది వాటిని ప్రతినిత్యం పద్ధతి ప్రకారం పఠించడం వల్ల మనకు ఆ దైవానికి సంబందించిన అనుగ్రహం వస్తుంది ..Learn Nitya Parayana Slokas In Telugu ఇక్కడ మనం ప్రతినిత్యం పఠించాల్సిన 8 మంత్రాలను తెలుసుకుందాం . 1. ఓం నమః శివాయ…

Read More
Nrusimha Sarswathi Swami Telugu

దత్తాత్రేయుని అవతారము నృసింహ సరస్వతి స్వామి వారి గురించి

Updated : 12-01-2024 రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ  నృసింహ సరస్వతి స్వామి భారత దేశం ఎందరో పుణ్య పురుషులకు నెలవైన భూమి. మనం ఇప్పుడు పుణ్య పురుషుడి యొక్క  దత్తాత్రేయ  అవతారమయిన నృసింహ సరస్వతి స్వామి వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ..  గురుచరిత్ర పారాయణ గ్రంథం  ప్రకారం నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ పరంపర కు చెందిన గురువు .  ఈయన జన్మస్థలం మహారాష్ట్ర విదర్భ ప్రాంతనికి లో ఉన్న కరంజ అనే పట్టణము .  ఈయన కు…

Read More
Health Tips In Telugu

ప్రతి తల్లి తండ్రులు ఒక సారి చదివి మీ పిల్లలకోసం ఆచరించాల్సిన అతి ముఖ్యమయిన విషయాలు . 

Updated : 21-12-2023 రచయిత : ఇ .పవన్ కుమార్ ( Founder- plus100years.com ) & www.plus100years.com  1. ఏది నిజం/అబద్ధం అని మీ పిల్లలకు చెప్పండి?  వాళ్ళ వయస్సుకు సంబంధించి నిజం ఏంటి అబద్దం ఏంటి చెప్పండి .  2. చదువుతో పటు జ్ఞానం వచ్చినప్పుడే ఆ చదువు కు సార్థకత  లేదంటే పిల్లలు చదువుకున్నమూర్ఖులు  తయారవుతారు. 3. దశావతారానికి జీవ పరిణామానికి గల సంబంధం ఏమిటో మీ పిల్లలకు చెప్పండి? దశావతారాలకు సంబందించిన…

Read More

21 టిప్స్ : మీరు నడకకు (వాకింగ్ ) కు వెళ్లేటప్పుడు వీటిని పాటిస్తున్నారా …

    1. సంపూర్ణ ఆరోగ్యం కోసం నడవండి : రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల  శరీర ఆరోగ్యం మెరుగవుతుంది ,గుండె ,ఊపిరితిత్తు ల పనితీరు , మధుమేహం నియంత్రణ , బరువు  తగ్గడం , శరీరం మొత్తం రక్త ప్రసరణ బాగా జరగడం , కండరాల ఆరోగ్యం కోసం నడక సహాయపడుతుంది. 2. క్రమం తప్పకుండ నడవాలి  :  వారానికి కనీసం 5 రోజులు నడవడం అలవాటు చేసుకోవాలి , ప్రతిరోజు 30…

Read More
Telugu Health Tips

ఇలా నడవడం  వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చా ….. 

Updated: 15-12-2023 రచయిత : E.Pavan Kumar ,and www.plus100years.com   నడవడం ఎందుకు అని మనలో  మనం అనుకున్నప్పుడు …రోజు వారి పనులు చేసుకోవడం కోసం అనుకుంటాం ..మీరు అనుకునేది సబబే కానీ ఈ ఆధునిక  యుగం లో నడవడం అనేది తగ్గిపోయింది .. గత 40 సంవత్సరాల్లో నడవడం అనేది చాల తగ్గిపోయింది ..  మన చిన్న తనం లో ఎన్నో అవసరాలకోసం నడిచే వెళ్లే వాళ్ళం .. మరి ఇప్పుడు 100 అడుగుల…

Read More