Powerful Kalabhairava Ashtakam Telugu Lyrics (With Meaning )
Updated : 09-04-2026 ; Author : E.Pavan Kumar జీవితంలో శత్రువులతో బాధపడేవారు, ప్రజల బెదిరింపులు మరియు భయాందోళనలు ఎదుర్కొంటున్నవారు ఈ కాల భైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. Kalabhairava Ashtakam Telugu Lyrics ను అర్థం తో సహితంగా చదివి ఆ కాలభైరవుని అనుగ్రహాన్ని పొందండి కాలభైరవాష్టకం అనేది శ్రీమద్ శంకరాచార్యులు రచించిన ఒక శ్లోకం. దాని ప్రవాహం శివ తాండవం లాంటిది. కాళికా పురాణం ప్రకారం, భైరవుడు శివుని అనుచరులలో ఒకడు….
