
దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ? ( Dattatreya Charitra In Telugu )
Updated : 27-04-2025 రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ ” నాన్యా స్త్రాతా నాపి దాత న భర్తా | తత్వో దేవత్వం శరన్యో శోక హర్తా | కుర్వాత్రేయ అనుగ్రహం పూర్ణ రాతే | గోరత్కష్టదుద్దరాస్మాన్ నమస్తే | “ హే శరణాగత వత్సల ! నువ్వు తప్ప పోషకుడు , యజమాని , రక్షించువారు , కృపాకరుడు ఎవరు లేరు . ఎవరు నిన్ను సంపూర్ణంగ శరణు వేడుకొంటారో అటువంటి వారిని…