కార్తీక మాసం లో దీపం ఎందుకు వెలిగించాలి
కార్తీక మాసం అంటే దీపాల మాసం , మరి ఆ దీపాలను ఎందుకు మనం ఈ మాసం లో వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం … “దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహః | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ||”. దీని అర్థం ఏంటి అంటే “దీపం అనేది పరబ్రహ్మ (అత్యున్నతమైన దివ్య జ్యోతి), అది చీకటినంతా తొలగిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన అజ్ఞాన్నాన్నితొలగిస్తుంది , దీపం యొక్క వెలుతురు మనకు జ్ఞానాన్ని…
