దేవి నవరాత్రులు నాల్గవ రోజు , విధి విధానం …..తెలుసుకుందాం …ఆచరిద్దాం ..
దేవి నవరాత్రులు నాల్గవ రోజు
ఈ రోజు అమ్మ వారి స్వరూపాన్న్ని అన్నపూర్ణ గ మరియు కుశ్మాండ దేవి గా కూడా ఆరాధిస్తారు ..
ఈ రోజు అమ్మ వారికీ బోనం సమర్పించడం వల్ల మనకు మన వంశానికి కరువు లేకుండా చూస్తుంది అమ్మ వారు ..