దోసకాయ వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు !! ఒక్కసారి తెలుసుకుని లాభం పొందండి
కీర దోసకాయ అనే పదం వినగానే ముందుగా మనలో కలిగే అనుభూతి కూల్ కూల్ చల్లనిది ఎందుకంటె దోసకాయ తిన్న వెంటనే మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది . ప్రపంచ వ్యాప్తంగా దీనిని దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆహారంగా తీసుకుంటారు . ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న కీర దోసకాయ సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటిది దీనిని భారతదేశంలో మొట్టమొదట గా పండించారు తర్వాత గ్రీస్ మరియు ఇటలీ ద్వారా యూరప్ కు వ్యాపించింది…