దుర్గ నవరాత్రులలో అమ్మ వారి రెండవ రోజు విధి విధానం
దుర్గ నవరాత్రులలో అమ్మ వారి రెండవ రోజు విధి విధానం
రెండవ రోజు నాడు అమ్మ వారి రూపమయిన బాల త్రిపుర సుందరి అవతారాన్ని పూజిస్తారు ..కొన్ని ప్రాంతాలలో అమ్మవారి బ్రహ్మచారిణి రూపంగా కూడా కొలుస్తారు …
త్రిపుర అనగా ముల్లోకములు అని అర్థం .సుందరి అనగా అందమయినది కల్మషాలు లేనటువంటిది అని అర్థం .
అమ్మ వారు అనేక శక్తి స్వరూపాలలో దర్శనం ఇస్తుంది.అమ్మ వారు ఎల్లప్పుడూ ఈ 3 స్వరూపాలలో నిక్షిప్తమయి ఉంటుంది ..అవి .
1 . స్థూల (భౌతిక )
2 . సూక్ష్మ (సున్నితం )
3 . పర (మహోన్నతం )
అమ్మ వారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ నవరాత్రులలో భక్తి తో , మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా పూజించాలి ..
దేవి ఈ సృష్టి ని లయలను మరియు స్థితులను ప్రభావితం చేస్తుంది ..అందుకే అమ్మ వారిని నిశ్చల భక్తి తో ఎవరయితే పూజిస్తారో వారు ..సృష్టి , లయ మరియు స్థితుల యొక్క చెడు ప్రభావాలనుండి బయటపడతారు ….
అందుకే ఈ రోజు బాల త్రిపుర సుందరిని పూజించడం వల్ల. ధన ప్రాప్తి , శత్రు విజయం , జ్ఞాన సముపార్జన కలుగుతుంది ….
పూజ విధి విధానాల కోసం ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి : 9398601060