
ఘోర కష్టోద్దారణ స్తోత్రం అర్థం తో సహితముగా (Ghora Kashtodharana Stotram In Telugu)
గురు దత్తాత్త్రేయ స్వామి అనుగ్రహం కోసం , సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం అయిన గురు వాసుదేవానంద సరస్వతి స్వామి ( టెంబే స్వామి ) రాసిన ఘోరకష్టోద్దారణ స్తోత్రం . దీనిని ప్రతి రోజు శ్రద్ధ గా చదివి ఆ దత్తాత్త్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం .. జై గురు దేవ దత్త – దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ Learn Ghora Kashtodharana Stotram in Telugu. శ్రీపాద శ్రీవల్లభ త్వం …